హిందీ దివస్- ప్రముఖ కవి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారి “మౌన సముద్ర“ కవితా సంకలన ఆవిష్కరణ
ఓనామా న్యూస్, 12-09-26, కరీంనగర్. “రాష్ట్రీయ హిందీ దివస్ “ (Hindi Diwas) సందర్భంగా నేడు అనగా తేది 12 సెప్టెంబర్ 2026, శనివారం, మధ్యాహ్నం 4 గంటలకు జరిపారు. నిజానికి 14-09-26 నాడు జరుగవలసిన ఈ కార్యక్రమాన్ని ఆ రోజు వినాయక చవితి పండుగ కారణంగా, రెండు రోజుల ముందే దీనిని జరుపవలసివచ్చింది. దీనిని హిందీ ప్రేమీ మండలి (Hindi Premi Mandali), కరీంనగర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారి సంయుక్త నిర్వహణలో…