చిన్న పిల్లలు కాదు, చిచ్చర పిడుగులు- దమ్మన్నపేటలో చిరుతల రామాయణ ప్రదర్శనలు
25-05-26 ఓనమ(onoma) వార్తలు స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ఠ మాస శుక్ల పంచమి, బుధవారం తేది 20-05-26 నుండి ఆదివారం 25-05-26 వరకు గోదావరిఖని దగ్గరలో గల చందనపూర్ గ్రామంలో చిరుతల రామాయణ ప్రదర్శన జరిగింది. పాత్రధారులు చిన్న వయసులోని పిల్లలు అయినా కూడా, మంచి ప్రతిభ కనబరిచారు. వారికి ఓపికతో అభినయం నేర్పిన గురువును కూడా మనం అభినందించాలి. గతంలో రామాయణం, ఈ మధ్యనే కొద్ది నెలల కిందట భారత ప్రదర్శనను కూడా…