ఆహ్వానం INVITATION
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం తేదీ: 17 సెప్టెంబర్ 2026సమయం: 10:00 AMవేదిక: M.P.U.P.S., తిర్మలాపురం (P.D.) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా, ఉదయం 10:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమక్షంతో శోభను చేకూర్చవలసిందిగా, మా గ్రామంలోని క్రింది గౌరవనీయులు మరియు సభ్యులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము: మీ రాకను కోరుకుంటూ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, పాఠశాల సిబ్బంది మండల ప్రజాపరిషత్ ప్రభుత్వోన్నత ప్రాథమిక పాఠశాల, తిరుమలాపురం (P.D.)