శ్రీ అల్లూరి బాబూరావు మరియు శ్రీమతి సంధ్యారాణి కుమారుడైన చి || గౌతమ్ కుమార్-చి॥ల॥సౌ॥ వెంకట మహాలక్ష్మీల వివాహం 26-08-26

ఓనామా న్యూస్-26-08-26, విజయవాడ:. 

చి॥ల॥సౌ॥ వెంకట మహాలక్ష్మీ B.Sc వివాహం ను బాబూరావు గారి పుత్రుడైన  చి || గౌతమ్ కుమార్ M.Tech. తో జరుపుటకు దైవజ్ఞులైన పెద్దలు నిశ్చయించినారు. 

ఈ వివాహం స్వస్తిశ్రీ వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర, శ్రావణ మాస శుద్ధ త్రయోదశి శ్రవణా నక్షత్రయుక్త మేష లగ్న పుష్కరాంశమునందు, బుధవారం రాత్రి గం. రా.  10:26ని. లకు పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది.

.

.ఈ రోజు అనగా తే. 26-08-26 నాడు, శ్రీ అల్లూరి బాబూరావు మరియు శ్రీమతి సంధ్యారాణి దంపతుల కుమారుడి వివాహ కార్యక్రమ సందర్భంగా విజయవాడలో డా. వెల్ముల కృష్ణారావు గారు హాజరయ్యారు

ఈ శుభ కార్యక్రమానికి ఆంధ్రా మోటార్స్ మర్చంట్స్ అసోసియేషన్ హాల్, (అమ్మ కళ్యాణ మండపం), సున్నపు బట్టీల సెంటర్, మొగల్ రాజ పురం, విజయవాడ కళ్యాణ వేదికయింది.

 

ఈ వివాహానికి వచ్చిన అసంఖ్యాకులు, నూతన వధూవరులను ఆశీర్వదించి, విందును స్వీకరించారు. 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *