03-05-2026 చి.ల.సౌ. వేదా రెడ్డి (రమ్య) తో, చి. నవీన్ రెడ్డి వివాహము
ఈ రోజు ఆదివారం, 3 మే 2026, ఉదయం 07:16 ని.లకు అనురాధ నక్షత్రం, “వృషభ లగ్న” సుముహూర్తాన …
మా తిరుమలాపురం (P.D.) గ్రామ కాపురస్తులు, శ్రీమతి & శ్రీ దేశెట్టి లక్ష్మీ-శంకరయ్య ల కుమార్తె యగు చి.ల.సౌ. వేదా రెడ్డి (రమ్య)ని, చి. నవీన్ రెడ్డి (శ్రీమతి & శ్రీ శ్రీరామ్ రమాదేవి-మల్లా రెడ్డి పెద్ద కుమారుడు)కి ఇచ్చి
వివాహము జరిపినారు.
వారి ఆహ్వానం మేరకు, వసుధ కన్వెన్షన్, వెదిర ‘ఎక్స్’ రోడ్, కరీంనగర్, వేదికపై జరిగిన వివాహానికి కుటుంబ సమేతంగా హాజరైనాను.

