Congratulations to Dr. Greeshma Sai Salvaji
Congratulations Greeshma Sai, on your succeful completion of M.S., General Surgery. – Dr. Velmula Krishna Rao & Family members💐🌷
Congratulations Greeshma Sai, on your succeful completion of M.S., General Surgery. – Dr. Velmula Krishna Rao & Family members💐🌷
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం తేదీ: 17 సెప్టెంబర్ 2026సమయం: 10:00 AMవేదిక: M.P.U.P.S., తిర్మలాపురం (P.D.) తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా, ఉదయం 10:00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమక్షంతో శోభను చేకూర్చవలసిందిగా, మా గ్రామంలోని క్రింది గౌరవనీయులు మరియు సభ్యులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము: మీ రాకను కోరుకుంటూ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, పాఠశాల సిబ్బంది మండల ప్రజాపరిషత్ ప్రభుత్వోన్నత ప్రాథమిక పాఠశాల, తిరుమలాపురం (P.D.) Post…
ఓనామా వార్తలు, NGO’s కాలని, 22-08-26: రోజు అనగా తే. 22-08-2026 (శనివారం) నాడు ఉ. 10 గం.లకు స్వర్ణోత్సవ సంవత్సరం (1976-2026) సందర్భంగా, హైదరాబాద్ నగర ఉద్యోగుల సహకార గృహనిర్మాణ సంఘం లి. (T.A.B.-116) ఎన్.జి.ఓ. కాలనీ, హైదరాబాద్ వారి ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగార్జున హైస్కూల్ సమీపంలో, ఎన్ జి ఓ కాలనిలోని కాపు భవనం వేదికగా నిలిచింది. ఈ సమావేశానికి శ్రీ అనిసెట్టి శాయి కుమార్ గారు అధ్యక్షత వహించారు….
ఓనామా న్యూస్, 12-09-26, కరీంనగర్. “రాష్ట్రీయ హిందీ దివస్ “ (Hindi Diwas) సందర్భంగా నేడు అనగా తేది 12 సెప్టెంబర్ 2026, శనివారం, మధ్యాహ్నం 4 గంటలకు జరిపారు. నిజానికి 14-09-26 నాడు జరుగవలసిన ఈ కార్యక్రమాన్ని ఆ రోజు వినాయక చవితి పండుగ కారణంగా, రెండు రోజుల ముందే దీనిని జరుపవలసివచ్చింది. దీనిని హిందీ ప్రేమీ మండలి (Hindi Premi Mandali), కరీంనగర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారి సంయుక్త నిర్వహణలో…
ఓనామా న్యూస్-26-08-26, విజయవాడ:. చి॥ల॥సౌ॥ వెంకట మహాలక్ష్మీ B.Sc వివాహం ను బాబూరావు గారి పుత్రుడైన చి || గౌతమ్ కుమార్ M.Tech. తో జరుపుటకు దైవజ్ఞులైన పెద్దలు నిశ్చయించినారు. ఈ వివాహం స్వస్తిశ్రీ వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర, శ్రావణ మాస శుద్ధ త్రయోదశి శ్రవణా నక్షత్రయుక్త మేష లగ్న పుష్కరాంశమునందు, బుధవారం రాత్రి గం. రా. 10:26ని. లకు పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. . .ఈ రోజు అనగా తే. 26-08-26…
25-05-26 ఓనమ(onoma) వార్తలు స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర అధిక జ్యేష్ఠ మాస శుక్ల పంచమి, బుధవారం తేది 20-05-26 నుండి ఆదివారం 25-05-26 వరకు గోదావరిఖని దగ్గరలో గల చందనపూర్ గ్రామంలో చిరుతల రామాయణ ప్రదర్శన జరిగింది. పాత్రధారులు చిన్న వయసులోని పిల్లలు అయినా కూడా, మంచి ప్రతిభ కనబరిచారు. వారికి ఓపికతో అభినయం నేర్పిన గురువును కూడా మనం అభినందించాలి. గతంలో రామాయణం, ఈ మధ్యనే కొద్ది నెలల కిందట భారత ప్రదర్శనను కూడా…
05-05-2026 ఓనామాస్ న్యూస్, కరీంనగర్ “పండితుల పామరుల హృదయాలను కదిలించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం” అవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి గారన్నారు. తే. 03-05-2026 నాడు కరీంనగర్ ఫిలిమ్ సొసైటీ సమావేశ మందిరంలో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం – శాతవాహన లయన్స్ క్లబ్ – లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి గారు రచించిన…